నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే-2023

Na Roja Nuvve” from ‘Kushi’ starring Vijay Deverakonda, Samantha Ruth Prabhu in lead roles. A Hesham Abdul Wahab Musical!

“నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే’ సాంగ్ లిరిక్స్” Song Info

Music Composed, Arranged & Programmed Hesham Abdul Wahab
Lyrics & Choreography Shiva Nirvana
Sung Hesham Abdul Wahab
Additional Vocal Manju Sri

“నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే’ సాంగ్ లిరిక్స్” Song Lyrics

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
దిల్ మాంగే మోరు
ఈ ప్రేమే వేరు….

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తననననా….
గీతాంజలి నువ్వే తానననా…

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తనననా…
గీతాంజలి నువ్వే తా నా నా నా….

నా కడలి కెరటంలో
ఓ మౌనరాగం నువ్వేలే
నీ అమృతపు జడిలో
ఓ ఘర్షణే మొదలయ్యిందే

నా సఖివి నువ్వేలే
నీ దళపతిని నేనేలే
నా చెలియ నువ్వేలే
నీ నాయకుడు నేనే

నువ్వు ఎస్ అంటే ఎస్ అంటా
నో అంటే నో అంటా
ఓకే బంగారం…..

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తనననా…..
గీతాంజలి నువ్వే తానననా……

నా రోజా నువ్వే తనననా
నా దిల్ సే నువ్వే తనననా
నా అంజలి నువ్వే తనననా…….
గీతాంజలి నువ్వే తా నా నా నన నా న

నా ప్రేమ పల్లవిలో
నువ్వు చేరవే అనుపల్లవిగా
నీ గుండెసడి లయలో
నే మారన నీ ప్రతిధ్వనిలా

నీ కనుల కలయికలో
కన్నాను ఎన్నో కలలెన్నో
నీ అడుగులకు అడుగై
ఉంటాను నీ నీడై

నువ్వు ఊ అంటే నేనుంటా
కడదాకా తోడుంట
ఓకే నా బేగం……

ఆరా సే ప్యారు
అందం తన ఊరు
సారె హుషారు
బేగం, బేజారు……

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తనననా
గీతాంజలి నువ్వే తానననా

నా రోజా నువ్వే తననననా
నా దిల్ సే నువ్వే తననననా
నా అంజలి నువ్వే తననననా
గీతాంజలి నువ్వే తా నా నా

“నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే’ సాంగ్ లిరిక్స్” Song Video

Music Composed, Arranged & Programmed :

Hesham Abdul Wahab

Lyrics & Choreography :

Shiva Nirvana

Sung :

Hesham Abdul Wahab

Additional Vocal :

Manju Sri