పాట రచయిత: సిరిపురపు కృపానందము
Lyricist: Siripurapu Krupaanandamu
“aparadhini yesayya song lyrics in telugu” Song Info
పాట రచయిత | సిరిపురపు కృపానందము |
Lyricist | Siripurapu Krupaan , amu |
“aparadhini yesayya song lyrics in telugu” Song Lyrics
అపరాధిని యేసయ్యా
కృప జూపి బ్రోవుమయ్యా (2)
నేపమెంచకయే నీ కృపలో
నాపరాధములను క్షమించు (2)
సిలువకు నిను నే గొట్టి
తుళువలతో జేరితిని (2)
కలుషంబులను మోపితిని
దోషంద నేను ప్రభువా (2)
ప్రక్కలో బల్లెపు పోటు
గ్రక్కున పొడిచితి నేనే (2)
మిక్కిలి బాధించితిని
మక్కువ జూపితివయ్యో (2)
ముల్లతో కిరీటంబు
నల్లి నీ శిరమున నిదితి (2)
నా వల్ల నేరమాయె
చల్లని దయగల తండ్రి (2)
దాహంబు గొనగా చెడు
చీరకను ద్రవ నిదితి (2)
ద్రోహుఁడనై జేసితిని
దేహంబు గాయంబులను (2)
ఘోరంబుగా దూరతిని
నేరంబులను జేసితిని (2)
క్రూరుఁడనై గొట్టితిని
ఘోరంపు పాపిని దేవా (2)
చిందితి రక్తము నాకై
పొందిన దెబ్బల చేత (2)
ఆపనిందలు మోపితినయ్యో
సందేహమేలనయ్యా (2)
శిక్షకు పాత్రుడనయ్యా
రక్షణ దెచ్చితివయ్యా (2)
అక్షయ భాగ్యము నియ్య
మోక్షంబు జూపితివయ్యా (2)
“Aparadhini yesayya song lyrics in telugu” Song Video