“Adigaa Latest Song Lyrics in Telugu” – Hi Nanna (2023)

[ad_1]

This  Lyrics in Telugu written by krishna kanth music composed by hesham abdul waham adigaa andhala chinni song sung by singer karthik from latest telugu movie hi nanna

Adigaa Latest Song Lyrics Credits:

Song: Adigaa
Album/Movie: Hi Nanna
Singer: Karthik
Music: Hesham Abdul Wahab
Lyrics: Krishna Kanth
Label: T-Series Telugu

 Song Lyrics in Telugu

అడిగా అందాల
చిన్ని చినుకులనే
పిడుగే రానుంది అని తెలియకనే

పిలిచా ఏడేడు
రంగు తళుకులనే
నలుపే చేరింది విధిలా

ఏమైనా తప్పంతా నాదేలే
చూపించా కలలే
నీకిచ్చా దిగులే

మనసా
మన్నించుమంటూ అడగనులే
తెలిసే ఇంకొక్కసారి జరగదులే

కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే
తెలుపే దిద్దేటి సమ్మతే

హృదయం తెరిచా
మనసే గెలిచా

ఒకటై నిలిచా
శుభమే తలచా

బ్రతకనెలేనిలా
పరాయిలా వినవా

అడిగా అందాల
చిన్ని చినుకులనే
పిడుగే రానుంది
అని తెలియకనే

పిలిచా ఏడేడు
రంగు తళుకులనే
నలుపే చేరింది విధిలా

ఏమైనా తప్పంతా నాదేలే
చూపించా కలలే
నీకిచ్చా దిగులే

Song watch video

 

[ad_2]