Saranga Dariya Latest Lyrics In Telugu & English – Love Story(2021)
దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా… అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే Saranga Dariya అంటూ మంగ్లీ పాడిన ఈ జానపదం యూట్యూబ్‌ని షేక్ చేస్తూ కోట్ల వ్యూస్ కొల్లగొడుతోంది. ఆ సాంగ్ లిరిక్స్ మీకోసం. సారంగదరియా.. ఇప్పుడు ఎక్కడూ చూసినా ఈ పాట గురించే చర్చ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ మూవీలోనిది ఈ చిత్రం. ఇటీవల … Read more