Song Lyrics in telugu written by mm keeravaani inka inka doorame song sung by singers maman kumar and satya yamini music composed by keeravaani from latest telugu movie naa saami ranga
Song Credits:
Song: Inka Inka
Music: M M Keeravaani
Lyrics: M M Keeravaani
Singers: Maman Kumar, Satya Yamini
Label: Junglee Music Telugu
Inka Inka Doorame Song Lyrics in Telugu
ఇంకా ఇంకా
దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా
ప్రాణమే దగ్గరౌతుంటే
తెలియని భావమేదో
మనసులో తొంగిచూసి
మౌనమే చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి నన్ను చూసి
చెప్పాలని చెప్పాలని
అనిపిస్తుందే ఏమని
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ
ఇంకా ఇంకా
దూరమే మాయమౌతుంటే
ఇంకా ఇంకా
ప్రాణమే దగ్గరౌతుంటే
తెలియని భావమేదో మనసులో
తొంగిచూసి మౌనమే
చెరిపివేస్తుంటే
మాటలై పలకరిస్తుంటే
నిన్ను చూసి నన్ను చూసి
చెప్పాలని చెప్పాలని
అనిపిస్తుందే ఏమని
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇపుడే ఇపుడే నీకు నేననీ
గతము తిరిగి రాదని
రేపు అన్నదే లేదని
ఇక్కడే ఇక్కడే నాకు నువ్వనీ