“Rise of Shantala (Telugu) Lyrical Song” in Shanthala Movie-2023

Rise of Shanthala Song Lyrics latest Telugu song from Shantala. Music is composed by Vishal Chandra Shekhar and sung by Arvind Arnest, Shibi Srinivasa, Vikram Pitty, Devu Mathew, Priya Prakash, and Triya Sushma. Rise of Shanthala Lyrics Written By Shree Mani.

Rise of Shanthala Song Details

Song Rise of Shanthala
Movie Shantala
Director Sheshu Peddi Reddy
Singer Arvind Arnest, Shibi Srinivasa, Vikram Pitty,
Devu Mathew, Priya Prakash, Triya Sushma
Lyrics Shree Mani
Music Vishal Chandra Shekhar
Label Aditya Music

Rise of Shanthala Song Lyrics

Modhatadugese oh charitha
Eduradugese oh bhavitha
Chinukai kadili sagaramla
Chigurai edigi oh vanamla
Evaru chudani abhinava natyam
Edurai nilichenila

Neelaa jagathina kalara
Ningiki alala Egasina kala shantala
Neelaa nruthyapu hela
Bhuvi kani vinala Swara saramula shantala

Modhatadugese oh charitha
Eduradugese oh bhavitha
Chinukai kadili sagaramla
Chigurai edigi oh vanamla
Evaru chudani abhinava natyam
Edurai nilichenila

Ye mudranaina nidralepi Nimishamlo
Prapanchana nuvu nilichavu
Gadamudrala samayale
nikosam chalanale nilipaaya
Bhigolam nikosam andalle marinda

Gaganam vedikai samastam
Kadhanam jaripe nee prashastham
Natya ritulu neevi anantam
Anitara sadhyamula

Neelaa jagathina kalara
Ningiki alala Egasina kala shantala
Neelaa nruthyapu hela
Bhuvi kani vinala Swara saramula shantala

Modhatadugese oh charitha
Eduradugese oh bhavitha
Chinukai kadili sagaramla
Chigurai edigi oh vanamla
Evaru chudani abhinava natyam
Edurai nilichenila

Rise of Shanthala Song lyrics in Telugu




మోధాతడుగేసే ఓ చరిత
ఎదురడుగేసే ఓ భవితా
చినుకై కదిలి సాగరంలా
చిగురై ఎదిగి ఓ వనంలా
ఎవరు చూడని అభినవ నాట్యం
ఎదురై నిలిచెనిలా

నీలా జగతినా కలరా
నింగికి అలల ఎగసిన కల శాంతలా
నీలా నృత్యపు హేల
భువి కాని వినలా స్వర సారముల శాంతలా ॥

మోధాతడుగేసే ఓ చరిత
ఎదురడుగేసే ఓ భవితా
చినుకై కదిలి సాగరంలా
చిగురై ఎదిగి ఓ వనంలా
ఎవరు చూడని అభినవ నాట్యం
ఎదురై నిలిచెనిలా

యే ముద్రనైనా నిద్రలేపి నిమిషంలో
ప్రపంచం నువ్వు నిలిచావు
గదముద్రల సమయలే
నీకోసం చాలనాలే నిలిపాయ
భీగోలం నీకోసం అందాలే మారిందా

గగనం వేదికై సమస్తం
కధనం జరిపే నీ ప్రశస్తం
నాట్య ఋతువులు నీవి అనంతం
అనితర సాధ్యము

నీలా జగతినా కలరా
నింగికి అలల ఎగసిన కల శాంతలా
నీలా నృత్యపు హేల
భువి కాని వినలా స్వర సారముల శాంతలా ॥

మోధాతడుగేసే ఓ చరిత
ఎదురడుగేసే ఓ భవిత
చినుకై కదిలి సాగరంలా
చిగురై ఎదిగి ఓ వనంలా
ఎవరు చూడని అభినవ నాట్యం
ఎదురై నిలిచెనిలా