“Siluvalo sagindi yatra song lyrics in telugu”-2023

Siluvalo sagindi  సిలువలో సాగింది యాత్ర – కరుణామయుని దయగల పాత్ర
ఇది ఎవరికోసమో – ఈ జగతి కోసమే – ఈ జనుల కోసమే

గాయకుడు రాజేందర్

“(Siluvalo sagindi) సిలువలో సాగింది యాత్ర | సిలువ లో సాగింది యాత్ర – రాజేందర్ తెలుగు క్రిస్టియన్ సాంగ్ లిరిక్స్” Song Lyrics

సిలువలో సాగింది యాత్ర
కరుణామయుని దయగల పాత్ర (2)

ఇది ఎవరి కోసమో
ఈ జగతి కోసమే
ఈ జనుల కోసమే ||సిలువలో||

చరణం1:
పాలు కారు దేహము పైన
పాపాత్ముల కొరడాలెన్నో (2)
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయె ప్రేమ (2) ||ఇది ఎవరి||

చరణం2.
వెనుక నుండి తన్నింది ఒకరు
తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2)
గేలి చేసారు పరిహాసమాడినారు (2)
నోరు తెరువ లేదాయే ప్రేమ
బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||

“సిలువలో సాగింది యాత్ర | సిలువ లో సాగింది యాత్ర – రాజేందర్ తెలుగు క్రిస్టియన్ సాంగ్ లిరిక్స్” Song Video