Amma Latest Song Lyrics in Guntur Kaaram-2024
Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. మనసుని హత్తుకునే అమ్మ పాట హైదరాబాద్: మహేశ్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి అమ్మ పాట విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా విశాల్ మిశ్రా ఆలపించారు. Amma Song Lyrical … Read more