“Neeli Neeli Aakasam” New lyrics – 30 Rojullo Preminchadam Ela

“neeli neeli aakasam” new lyrics – 30 rojullo preminchadam ela

Neeli Neeli Aakasam” New lyrics – 30 Rojullo Preminchadam Ela:- యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాటకు మంచి స్పందన వచ్చింది. బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా చంద్రబోస్ అందించిన సాహిత్యం చాలా బాగుంది. యాంకర్‌గా మంచి పాపులారిటీ సంపాదించిన ప్రదీప్ మాచిరాజు నటుడిగానూ కొన్ని సినిమాల్లో నటించారు. కాకపోతే అవన్నీ పెద్దగా గుర్తుపెట్టుకోలేని పాత్రలు. అందుకే, ఇప్పుడు నటుడిగా తన ప్రతిభను … Read more