deevinchave samruddiga Latest & Bliss song lyrics-2024

Deevinchave samruddiga latest & bliss song lyrics-2024

deevinchave samruddiga Song Lyrics దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరువై ప్రవహించుమయా చికటిలో కారు చీకటిలో అగ్ని స్తంభమై నను నడుపుమయా దీవించ్చావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగామని ప్రేమించావే నను ప్రాణంగా నీ కోసమే నను బ్రతకమని 1. నువ్వే లేకుండా నేనుండలేను యేసయ్య నీ ప్రేమే లేకుండా జీవించలేను నేనయ్య నా వంటరి పయనంలో నా జంటగా నిలిచాలే … Read more